ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .
తాజాగా తూర్పు గోదావరి జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ( అర్హులైన లోకల్ అభ్యర్థులు లేకపోతే )
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , తూర్పు గోదావరి జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్-3
✅ అర్హత :
అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
✅ మొత్తం పోస్టులు : 02
🔥 జీతమ : 27,000/-
🔥 వయస్సు :
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు
అనుభవం కు – 5 మార్కులు
అదనపు అర్హతలకు – 20 మార్కులు
🔥 ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
✅ చివరి తేదీ : 18-11-2023
అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క తుది ఎంపిక జాబితాను నవంబర్ 22వ తేదీన నాటికి విడుదల చేయడం జరుగుతుంది.
🔥 అవసరమైన సర్టిఫికెట్స్ :
1. SSC సర్టిఫికేట్/ D.O.B యొక్క రుజువు
2. ప్రాథమిక అర్హత సర్టిఫికేట్ అయిన M.Com యెక్క OD/PC & CMM – మార్క్స్ మెమో
3. అదనపు అర్హతలు ఏవైనా ఉంటే.
4. ఏదైనా ఉంటే అనుభవ ధృవీకరణ పత్రం. (అకౌంటింగ్ / ఫైనాన్స్ మాత్రమే సంబంధించినది)
5. ID ప్రూఫ్ ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్/PAN.
6. స్థానిక రుజువుగా 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు.
7. రిజర్వేషన్ అభ్యర్థులకు కమ్యూనిటీ సర్టిఫికేట్ (కులం).
గమనిక : ఎవరైనా సంఘం (కులం) సర్టిఫికేట్ జిరాక్స్ సమర్పించడంలో విఫలమైతే, వారు ఓపెన్ కేటగిరీగా పరిగణించబడతారు
కన్సాలిడేట్ మార్క్స్ మెమో (CMM) సమర్పించడం తప్పనిసరి
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ , కలెక్టరేట్ కాంపౌండ్ , 1st ఫ్లోర్, రాజమహేంద్రవరం , తూర్పుగోదావరి జిల్లా.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here