సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం | CCI Notification | BECIL Notification
భారత ప్రభుత్వం , ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ పరిదిలో గల మినిరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ (హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బర్నర్ , ఫిట్టర్…