పదో తరగతి అర్హతతో Blinkit లో ఉద్యోగాలు | 10th pass Jobs | Blinkit Warehouse Partner Jobs | Latest jobs in Blinkit
ఇండియా లో ప్రముఖ Online Grocery Shopping Platform అయిన Blinkit నుండి Warehouse Partner అనే ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే Male / Female అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయండి. ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు 25,000/- జీతము ఇస్తారు. అంతే…