పదో తరగతి అర్హతతో పరీక్ష లేకుండా విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ | Latest jobs in Telangana
Warangal District Legal Services Authority Recruitment 2026 పదో తరగతి అర్హతతో ఆఫీస్ అటెండెంట్ / ప్యూన్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ లేదా ప్యూన్ పోస్టులు భర్తీ చేయుటకు అర్హత…
