UPSC CDS Notification 2024 in Telugu | UPSC CDS Recruitment 2024 Qualification, Age, Eligibility, Selection Process
భారతదేశంలో త్రివిధ దళాల్లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ( 2024 ) నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అవివివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య: 457 ఎంపిక విధానము : రాత పరీక్ష , ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఫీజు : 200/- SC / ST…