
జిల్లా కలెక్టర్ , జిల్లా SP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Examination Notification 2025 Released | UPSC CSE Notification 2025
దేశంలోనే ప్రతిష్టాత్మక ఉద్యోగాలు అయిన IAS, IPS, IFS మరియు ఇతర గజిటెడ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 979 ఉద్యోగాలు భర్తీ కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు మన రాష్ట్రంలోనే జరుగుతాయి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉన్న భారతీయ పౌరులు అందరు అప్లై…