తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana High Court Latest jobs Notification 2024 | TS High Court Notification 2024
తెలంగాణ హైకోర్టు నుండి 150 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే. RPF, NTPC, Group…