Headlines

విశాఖపట్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | TMC Recruitment 2025 | Tata Memorial Center, Visakhapatnam Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో ఫిబ్రవరి 10వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.  ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు…

Read More
error: Content is protected !!