తెలంగాణలో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG MHSRB Recruitment 2024 | Latest jobs Notifications in Telugu
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Mehdi Nawaz Jung Institute of Oncology and Regional Cancer Center ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత గల వారు జూలై 12వ తేదీ నుండి జూలై 19వ తేదీ లోపు MHSRB అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్…