తెలంగాణలో కాంట్రాక్టు పోస్టులకు మరొక భారీ నోటిఫికేషన్ విడుదల | TG Government Contract Basis Jobs Recruitment 2024 | Telangana Contract Basis Jobs Notifications
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యయి. ✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 1 నుండి 3వ తేదీలోపు అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. ఈ నోటిఫికేషన్…