11 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | TG Anganwadi Jobs Recruitment 2024 | Telangana Anganwadi Jobs Notification 2024
తెలంగాణ రాష్ట్రంలో భారీగా అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారీ సంఖ్యలో అంగన్వాడి టీచర్లు మరియు సహాయకులను భర్తీ చేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రస్తుతం మొదలుపెట్టింది. ఈ నియామకాల కోసం అతి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీ విరమణలు , పదోన్నతులు, రాజీనామాలు వంటి వివిధ కారణాలతో ప్రస్తుతం 11 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రతీ…