తెలంగాణలో 8000 VRO ఉద్యోగాలకు ప్రభుత్వము కసరత్తు | Telangana VRO Jobs Recruitment 2024 Update | TG VRO Jobs Recruitment | Telangana VRO Jobs Notification Latest News
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 8 వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేయనుంది ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ – Click…