
తెలంగాణలో 10,954 గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలు భర్తీ | Telangana GPO Recruitment 2025 | Telangana Revenue Department Jobs Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థలో గతంలో రద్దు చేసిన VRO, VRA వ్యవస్థల స్థానంలో 10,954 గ్రామ పరిపాలన అధికారి (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది గతంలో VRO, VRA లుగా పనిచేసిన మరియు ఆసక్తిగా ఉన్న 6,000 మందిని గ్రామ పరిపాలన అధికారులుగా నియమించి మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తుంది….