తెలంగాణ ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana Aarogya Sri Jobs Recruitment 2025 | Latest jobs in Telugu
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన EHS వెల్నెస్ సెంటర్స్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు స్వయంగా జనవరి 31వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలు ఎంపిక చేస్తారు. ✅…