మన రాష్ట్రంలో 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల | Telangana High court jobs calendar 2025 | Telangana district and high court jobs recruitment 2025
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు నుండి కొత్త సంవత్సరంలో శుభవార్త వచ్చింది. తెలంగాణ హైకోర్టులో మరియు జిల్లా కోర్టులలో 1673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ హైకోర్టు నుండి జాబ్ క్యాలెండర్ విడుదల కావడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలోనే 1673 ఉద్యోగాలు భర్తీ కోసం మొత్తం 17 నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు….