
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం | పోటీ పరీక్షలకు వంద రోజులు పాటు ఉచిత శిక్షణ | పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైల్వే, SSC, బ్యాంక్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు 100 రోజులు పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆసక్తిగల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగులు జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. ఫిబ్రవరి 15వ తేదీ కోచింగ్ ప్రారంభం అవుతుంది. ఈ ఉచిత కోచింగ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 🏹 HPCL…