
ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | AP Rural Water Supply and Sanitation Department Jobs | Swach Bharat Mission Jobs
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లో పనిచేసేందుకు గాను స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) క్రింద రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు 2 సంవత్సరాల అనుభవం కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవాలి అని సూపరిండెంటింగ్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ , విశాఖపట్నం వారు ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు….