తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నుండి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
SVRR Government General Hospital Recruitment 2026 : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి నుండి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుండి…
