ఇంటర్ అర్హతతో క్లర్క్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ | SSC CHSL Notification 2024 | Staff Selection Commission Combined Higher Secondary Level Examination 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 3,712 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్లు భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తుంది. 12వ తరగతి లేదా తత్సమానమైన అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు తెలుగులోనే పరీక్షలు నిర్వహిస్తారు….