ఇంటర్ / డిగ్రీ పాస్ అయిన వారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Sharechat Work From Home Jobs | Latest WFH Jobs in Telugu
సోషల్ మీడియా యాప్ అయిన Sharechat లో Content and Creator Operations Intern అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు. మీరు 12th / Degree పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 🏹 తెలంగాణ ఔట్ సోర్సింగ్ జాబ్స్ – Click here ✅ ఇలాంటి…