కేంద్ర సాహిత్య అకాడమీ లో MTS, క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | Sahitya Akademi Recruitment 2024 | Government Jobs Recruitment 2024
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన Sahitya Akademi నుండి 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. 10th, 12th, డిగ్రీ, PG అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ…