రైల్వేలో రాత పరీక్ష లేకుండా 1800 పోస్టులు భర్తీ చేస్తున్నారు | RRC Latest Notification | Railway Jobs Notifications
కలకత్తా కేంద్రంగా గల సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క అప్రెంటిస్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1800 కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 FCI లో 33,566 ఉద్యోగాలు భర్తీ – Click…