రైల్వేలో 3115 పోస్టులతో మరొక నోటిఫికేషన్ విడుదల | RRC ER Recruitment 2024 | Eastern Railway Recruitment Cell Notification 2024
భారతీయ రైల్వేకు చెందిన ఈస్టర్న్ రైల్వే లో 3115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేయడం వలన రైల్వేలో విడుదల చేయబోయే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో కొన్ని పోస్టులు అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి…