అంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ : రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు | RITES Individual Consultant Recruitment 2024 | Latest Railway jobs
రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మచిలీపట్నంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలను 24 నెలల కాల పరిమితికి భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదా అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగించడం జరుగుతుంది. 🏹 ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీల్లో…