తెలుగు వస్తే అప్లై చేయండి | RBI Assistant Jobs Recruitment 2023 | RBI Assistant Jobs Syllabus , Qualification, Apply Process
డిగ్రీ అర్హత గల నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది . డిగ్రీ అర్హత తో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 450 పోస్టులు భర్తీ చేస్తున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ లో కోరుతున్నారు . పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది.. ఈ…