Headlines
Railway Group D syllabus in Telugu

పదో తరగతి అర్హతతో 21,997 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB Group D Recruitment 2026

RRB Group D Notification 2026 : భారతీయ రైల్వేలో గ్రూప్ “డి” ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21,997 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి లేదా ఐటిఐ విద్యార్హత ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు, అప్లికేషన్ ఫీజు, జీతము, ఎంపిక విధానము,…

Read More