Headlines
Postal GDS Apply Online

పోస్టల్ డిపార్ట్మెంట్ లో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Postal GDS Notification 2026 in Telugu

Postal GDS Recruitment 2026 Apply Link : పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి GDS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28,740 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ…

Read More