కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTPC Mining Limited Recruitment 2023
NTPC మైనింగ్ లిమిటెడ్ (NMC) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి . ✅…