
డిగ్రీ , పీజీ అర్హతతో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ , రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ | NIT Recruitment 2025 | Latest jobs in Telugu
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుండి ఒక రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మరియు రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డిగ్రీ, PG విద్యార్హతలు ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేది లోపు అప్లై చేయాలి. అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే ఏ జిల్లా…