
ఇంటర్ పాస్ అయిన వారికి జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | NEERI Junior Secretariat Assistant & Junior Stenographer Jobs | Latest Government Jobs
భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( NEERI ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్ , ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్ & పర్చెజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 🏹 AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు –…