
ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | NCVET Young Professional Jobs Recruitment 2025 | Latest Government Jobs
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పరిది లో గల నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) సంస్థ నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మొత్తం 04 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 AP జిల్లా…