
నవోదయ & కేంద్రీయ విద్యాలయాల్లో 6700 ఉద్యోగాలు భర్తీ | Navodaya and Kendriya vidyalaya 6700 Job Vacancies | Latest jobs Notifications
దేశ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరికొన్ని కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. వీటిలో 28 నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా మరి కొన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర…