ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026
NIT Warangal Jobs Recruitment 2026 : మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పర్మినెంట్ విధానంలో సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. అని వివరాలు తెలుసుకొని ఈ…
