
సికింద్రాబాద్ రైల్వేలో రాత పరీక్ష లేకుండా గ్రూపు C , గ్రూపు D ఉద్యోగాలు భర్తీ | South Central Railway Recruitment 2025 | Latest Railway Notifications
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే నుండి స్పోర్ట్స్ కోటాలో గ్రూపు C మరియు గ్రూపు D ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్…