ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్ క్యాలెండర్ 2026 విడుదల | శాఖల వారీగా వివరాలు ఇవే…
Andhrapradesh Jobs Calendar 2026 Pdf : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరియు ఇతర మంత్రులు కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. జనవరిలో విడుదల చేయాల్సిన ఈ జాబ్స్ క్యాలెండర్ కొన్ని కారణాల…
