సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇంటి నుండి పనిచేస్తే చాలు | JetLearn Work from Home Jobs in Telugu | JetLearn Hiring For Freshers
ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన JetLearn నుండి 40 రకాల International Teacher అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపీకైతే చక్కగా Work From Home Job చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి వద్దే ఉండి ప్రతీ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. వారంలో మంగళవారం లేదా గురువారం సెలవు…