అనుభవం లేకుండా గెజిటెడ్ అధికారి అయ్యే ఉద్యోగాలు | Latest Government Jobs | ITBP Notification 2025
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో అసిస్టెంట్ కమాండెంట్ (టెలి కమ్యూనికేషన్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఇవి గజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగాలు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేది : 19-02-2025 🏹 విశాఖపట్నం DRDO లో ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్…