
ఇంటర్ / డిప్లొమా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీ | Indian Airforce Agnipath Recruitment | Agnipath Agniveer Vayu Notification
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) సంస్థ నుండి అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు దేశంలోని అవివాహితులు అయిన మహిళ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 🏹 విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ – Click here ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని…