అటవీ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | ICFRE IFB Notification 2025 | Latest Forest Department Jobs
భారత ప్రభుత్వం , ఎన్విరాన్మెంట్ & ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో గల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సంస్థ నుండి జూనియర్ ప్రాజెక్టు ఫెలో & ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి సంబంధించి , విద్యార్హత , వయస్సు,ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి అన్ని…