BSNL లో ట్రైనింగ్ + జాబ్ | BSNL Senior Executive Trainee (SET) Notification 2026
BSNL Senior Executive Trainee Recruitment 2026 : భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నుండి చాలా రోజుల తర్వాత బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా BSNL సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి మార్చి 7వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్న…
