పోస్టల్ కొత్త నోటిఫికేషన్ | 8th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం | Postal Department Jobs Notification
తపాల శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. తపాల శాఖ నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ…