
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | FSSAI Recruitment 2024 | Food Safety and Standards Authority Of India Recruitment 2024
బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న…