
10th , 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DGAFMS Groups ‘C’ Civilian Notification 2025 | Latest Government Jobs
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుండి వివిధ రకాల 113 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 6వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్…