ఇంటర్ అర్హతతో 7,547 ప్రభుత్వ ఉద్యోగాలు | SSC Constable jobs Notification 2023 | Delhi Police jobs Recruitment 2023
12వ అర్హత గల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది . 12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 పోస్టులు భర్తీ…