![పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | 10th Pass Bank jobs | Central Bank Of India Sub Staff Notification 2023-24](https://www.inbjobs.com/wp-content/uploads/2023/12/20231222_071547-600x400.jpg)
పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | 10th Pass Bank jobs | Central Bank Of India Sub Staff Notification 2023-24
పదో తరగతి అర్హతతో బ్యాంక్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో నిరుద్యోగ యువతకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది . దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ శాఖల్లో సఫాయి కర్మచారి కం సబ్ స్టాఫ్ / సబ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది . దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్…