Headlines

DNA టెస్టింగ్ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CDFD Recruitment 2024 | Center for DNA Fingerprinting and Diagnostics Notification 2024

భారత ప్రభుత్వ సంస్థ అయిన Center DNA Fingerprinting and Diagnostics నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్ లో ఉంది  ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. 🏹 10,956 గ్రామ రెవెన్యూ అధికారుల…

Read More
error: Content is protected !!