
AP లో సూపర్వైజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | Latest Jobs in Andhra Pradesh
AP లో సీనియర్ సూపర్వైజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. అర్హతు ఉండేవారు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు…