కానిస్టేబుల్ , హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSF Constable & Head Constable Jobs Recruitment 2024 | Latest Government Jobs Alerts
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) లో గ్రూప్ – సి (నాన్ గెజిటెడ్) పోస్టులు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు జూన్ 17వ తేదీలోపు అప్లై చేయండి. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ…