పర్మినెంట్ గ్రూప్ డి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు | ICMR New Recruitment 2023 | BMHRC Group B and Group C Jobs Notification 2023
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి వివిధ గ్రూప్-బి మరియు గ్రూప్-సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం…