
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో 3200 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు | APSRTC 3,200 Driver Jobs 2024 | APSRTC Job Vacancies Latest News Today
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ముఖ్యమైన వార్త. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల కావడం లేదు. ఇటీవల కాలంలో కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ చైర్మన్ మరియు ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశంలో కొన్ని వివరాలు తెలిపారు. దాని ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో 3,200 పోస్టులకు…